Home / MOVIES / సీఎం క్యాంప్ ఆఫీసులో మహేష్ బాబు..!

సీఎం క్యాంప్ ఆఫీసులో మహేష్ బాబు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన  చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల 7వ తేదీ వరకూ జరుగుతుందని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. ఆ తరువాత నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat