Home / MOVIES / స్వీటీ ఇచ్చిన గిఫ్ట్‌ను డార్లింగ్ చాలా జాగ్రత్తగా..!

స్వీటీ ఇచ్చిన గిఫ్ట్‌ను డార్లింగ్ చాలా జాగ్రత్తగా..!

టాలీవుడ్ సాలిడ్ అందాల భామ అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా డిజైనర్ రిస్ట్ వాచ్‌ని ఇచ్చిందట. అసలే అనుష్క అంటే ప్రభాస్‌కు కూడా ప్రత్యేకమైన ప్రేమ.. అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట డార్లింగ్‌. ఇప్ప‌టికే అనుష్క – ప్రభాస్‌ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా పుకార్లు షికారు చేసాయి .

అయితే ఈ వార్తలను వారిద్ద‌రు ఖండించారు.. అయితే నిజంగానే మా మధ్య ఏమైనా ఉందా.. అని నేను అనుష్క అనుకున్నాం కూడా కానీ ఏమి లేదని తేల్చుకున్నామని కూడా చెప్పి సంచలనం సృష్టించాడు ప్రభాస్. ఇక‌ మా మధ్య ఏమి లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి.. చెప్పి సడెన్‌గా పెళ్లి చేసుకున్న జంటలు సినిమా రంగంలో బోలెడు ఉన్నాయి. పైగా ఈ ఇద్దరు కూడా 35 ప్లస్ , 37 ప్లస్ ఏజ్‌లో ఉన్నారు. దానికి తోడు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోక‌పోవ‌డం.. వ‌రుస‌గా క‌లిసి సినిమాలు చేయ‌డం.. అంతే కాకుండా వారిద్ద‌రి జంట్ సాలిడ్‌గా ఉండ‌డంతో పుకార్లు మాత్రం షికార్లు చేయ‌కుండా ఎవ‌రూ ఆప‌లేక పోతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat