మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి దగ్గర్లోని కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. టీఎస్‌ఐఐసీ ద్వారా కోచ్ ఫ్యాక్టరీకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
of Sangareddy. Investment of 800 Cr & direct employment to 2000 people. Unit to be setup with a strategic foreign collaborator 2/2
— KTR (@KTRTRS) October 27, 2017
of Sangareddy. Investment of 800 Cr & direct employment to 2000 people. Unit to be setup with a strategic foreign collaborator 2/2
— KTR (@KTRTRS) October 27, 2017
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. డ్రైవ్స్ సంస్థ మన హైదరాబాద్‌కు చెందినది కావడం గర్వ కారణం అని అన్నారు .పునర్ విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారు… రైల్వే ఫ్యాక్టరీ కోసం 72 ఎకరాలు కేటాయించాం..రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంపై పలుసార్లు సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు… కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు… వచ్చే నాలుగైదు నెలల్లో కోచ్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేస్తం… తెలంగాణను మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి… దేశం మొత్తం మీద కోచ్ ఫ్యాక్టరీలు తక్కువ సంఖ్యలో ఉన్నయి..మంత్రి కేటీఆర్
Medha Servo Drivers, premier manufacturer of propulsion systems entered into an MoU today to setup a Railway coach factory near Kondakal 1/2 pic.twitter.com/Pd0SDFM8VL
— KTR (@KTRTRS) October 27, 2017
100 acres land allocated through TSIIC to Medha Servo Drives Rail/Metro Coach Factory : @KTRTRS pic.twitter.com/Tj6myz8IqN
— Min IT, Telangana (@MinIT_Telangana) October 27, 2017