టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బక్కపలచని భామ రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న హీరోయిన్. ఇటు కైపు ఎక్కించే అందం అటు హృదయాలను కొల్లగొట్టే అభినయం రెండు కలగలిపి అమ్మడు చేస్తున్న సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో స్టార్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు ..
మూవీ ఫలితాలు ఎలా ఉన్నా వరుస స్టార్స్ సినిమాలు చేస్తున్న రకుల్ ఉమెన్ ఎక్స్ క్లూజివ్ కు ఇచ్చిన స్టిల్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు.వరసగా పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ హాట్ లుక్స్ తో రెచ్చిపోతున్న విధానాన్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుందంటే నమ్మాల్సిందే.
కెరియర్ సాఫిగా సాగుతున్నా సరే ఇలాంటి క్రేజీ ఫోటో షూట్స్ తో రకుల్ కుర్రాళ్లను మరింత డిస్ట్రబ్ చేస్తుంది. క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో రకుల్ బేబి ఈతరం ప్రేక్షకుల కలల రాకుమారిలా మారిందని చెప్పొచ్చు. మరి అమ్మడు రాబోయే సినిమాల్లో ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి మరి