టెలికాం కంపెనీ వొడాఫోన్ తమ వినియోగదారుల ముందుకు మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. సూపర్ వీక్ ప్లాన్ పేరుతో రూ.69తో రీచార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 500 ఎంబీ డేటాను పొందవచ్చని తెలిపింది. తమ ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది
