చలో అసెంబ్లీ ఎందుకు? అని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు వ్యూహం లేదని మంత్రి తలసాని అన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ… .తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. 2019లో ఒంటరిగా పోటీచేసి వందసీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో చెప్పలేదన్నారు.సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు.