టీడీఎల్పీ సమావేశం తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు జరగనుంది. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం జరగనుంది. 27వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.