ఈ రోజు దేశంలో స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 435 పాయింట్లు లాభపడి 33,042 వద్ద ముగియగా..నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,295 వద్ద ముగిసింది