గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.