Home / SLIDER / ఎమ్మార్వోని బండ బూతులు తిట్టిన బాబూమోహన్..!

ఎమ్మార్వోని బండ బూతులు తిట్టిన బాబూమోహన్..!

ఆందోల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ ఓ ఎమ్మార్వోను పచ్చి బూతులు తిట్టాడు. ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి తన నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. మంత్రుల పర్యటన ఏర్పాట్ల విషయంలో ఎమ్మార్వో జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యే బాబూమోహన్ అసభ్య పదజాలంతో ధూషించినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఓ గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ బూతుల చిట్టా విప్పడం తెలిసిందే. పక్కన మహిళలు ఉన్నారని కూడా చూడకుండా ఆయన పచ్చి బూతులు వాగారు.దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat