అతిలోకసుందరి శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్ , ఖుషీ కపూర్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. . ఇంకా టీనేజ్ పూర్తిగా దాటకుండానే హద్దులు దాటేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు . ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటూ నెటిజన్ల కు చుక్కలు చూపిస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లకు ఫోటోగ్రాఫర్ల అవసరం లేకుండా పోయింది ఎంచక్కా సెల్ఫీ అంటూ తీసుకొని వాటిని ట్విట్టర్ లో ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేస్తూ కాక రేపుతున్నారు. తాజాగా దీపావళి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు జాహ్నవి అలాగే ఖుషీ లు ,దీపావళి పర్వదినం కావడంతో కాస్త సాంప్రదాయ దుస్తుల్లో వస్తారనుకుంటే వీళ్ళు మాత్రం రెచ్చిపోయి ఒకరిని మించి మరొకరు అందాలను ఆరబోశారు పైగా ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పెట్టేసి పండగ చేసుకున్నారు . ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి . ఇప్పుడనే కాదు ప్రతీసారి ఈ ఇద్దరూ కుర్రాళ్ళ కు కావాల్సిన మజా అందిస్తూనే ఉన్నారు అందాలను పరిచేసి మరి చూపిస్తున్నారు