బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్రకారు శృంగార దేవత గా కొలుస్తారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది.
ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో బిపాషా తన హాట్ హాట్ అందాలతో చూపరులను కళ్లు తిప్పుకోకుండా చేసింది. ఈ యాడ్ ను నిన్న స్వయంగా రిలీజ్ చేసిన బిపాసా.. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం.. అందుకే ఈ యాడ్ లో నటించానని తెలిపింది. కండోమ్ యాడ్ అంటేనే కాస్త శృంగార డోస్ ఉంటుంది. అలాంటిది ఏకంగా భర్తతోనే కలిసి నటించాల్సి రావడంతో అమ్ముడు ఎక్కడ కూడా సిగ్గు పడకుండా పడక గదిలో మాదిరి రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.