వరంగల్ నగరానికి సరికొత్త శోభను చేకూరుస్తూ నాలుగు ప్రతిష్టాత్మక ప్రగతి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు కాజీపేట ఆర్వోబీకి శంకుస్థాపన, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం శంకుస్థాపన చేశారు సీఎం. మరికాసేపట్లో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
