బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కూతురు క్రిస్సెలా ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం చదువు సాగిస్తున్న ఈ మె తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో పెట్టిన ఫోటో యూత్‌ను నిద్ర లేకుండా చేస్తోంది. తన ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కురుచ దుస్తుల్లో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది అలా పోస్ట్ చేసిందో లేదా నెటిజన్లు ఈ ఫోటోకు తెగ లైక్స్ కొడుతూ.. కమెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తున్నారు. ఈ పిక్ చూస్తుంటే ఈ అమ్మడు కూడా బాలీవుడ్ వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో క్రిసెల్లా కూడా అలాంటి లక్ష్యంతో సినిమాలోకి రానున్నట్లు తెలుస్తోంది. మరో పక్క సినిమాల్లోకి తన కూతురు రావడం ఇష్టం లేదని సంజయ్ దత్ పబ్లిక్ ప్రకటన ఇచ్చింది తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మడు ఇలా రెచ్చిపోయి ఫోటోస్ పెట్టడంలో అసలు నిజమేమిటో తెలియాల్సి ఉంది.