Home / ANDHRAPRADESH / నేరుగా మహిళల ఇళ్లకు వెళ్లి రేప్ చేయబోతున్న ఎస్ఐలు

నేరుగా మహిళల ఇళ్లకు వెళ్లి రేప్ చేయబోతున్న ఎస్ఐలు

ఎస్‌ఐలు వివాహేతర సంబంధలతో రచ్చకెక్కుతున్నారు ఈ మధ్యనే కృష్ణా జిల్లాలో హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌.. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి సస్పెండైన ఘటన మరువకముందే… ఇదే జిల్లాలోని నూజివీడు వెంకటకుమార్‌ అనే ఎస్‌ఐ ఓ వివాహితను ఫోన్‌లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం.. సంచలనం రేగింది.
పోలీస్ లు అంటే ప్రజలని రక్షించే వారు.. కానీ ప్రస్తుతం ఏపీలో కొంతమంది పోలీస్ లు రక్షించాల్సింది పోయి మహిళలనును మానసికంగా, లైంగికంగా వేధించసాగుతున్నారు. తాజాగా మరో ఎస్‌ఐ దాష్టీకం వెలుగులోకి వచ్చింది నెల్లూరు జిల్లాలో ఓ ఎస్ఐ వికృతరూపం బయటపడింది. జిల్లాలోని సైదాపురం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏడుకొండలు అనే ఎస్ఐ ఊటుకూరు మహిళా సర్పంచ్ పద్మజపై కన్నేసాడు. దాంతో ప్రతీరోజు సర్పంచ్ కు ఫోన్ చేసి వేధించటం మొదలుపెట్టాడు. తనకు ఫోన్ వద్దని ఎంత మొత్తుకున్న ఎస్ఐ వినటంలేదట. తన ఫోన్ ఎత్తకపోయేసరికి వేర్వేరు ఫోన్లతో విసిగిస్తున్నారు. చివరకు అసలు ఫోన్ ఎత్తటమే మానేసారు సర్పంచ్.


దాంతో ఎస్ఐ నేరుగా బుధవారం రాత్రి సర్పంచ్ ఇంటికి వచ్చిన ఎస్ఐ బలత్కారం చేయబోయారట. అయితే అదే సమయంలో తన ఇంటికి ఎవరో రావటంతో ఎస్ఐ వెళ్ళిపోయారట. అయితే, అప్పటికే తనకు ఫోన్ చేసి ఎస్ఐ మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డు చేసి ఉంచుకున్న సర్పంచ్ చివరకు జిల్లా ఎస్పీని కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. మహిళా సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేయిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat