Home / MOVIES / దీపికా..ఏందిది!

దీపికా..ఏందిది!

బాలీవుడ్ భామ దీపికా ప‌దుకునే ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మొత్తంలో పారితోషికం తీసుకోవ‌డ‌మే కాదు.. త‌న‌ శృంగార సంబంధాలు సృష్టించిన సంచ‌నాలు కూడా ఎక్కువే. కాగా, నిన్న ముంబైలో జ‌రిగిన‌ జియో మామి ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ముగింపు వేడుక‌లు జ‌రుగ‌గా.. ఆ కార్య‌క్ర‌మానికి అందాల తార దీపికా ప‌దుకునే వేసుకు వ‌చ్చిన దుస్తుల‌పై సినీ ప్ర‌పంచం ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుప‌డుతోంది.
ఇంత‌కీ దీపికా ప‌దుకునే ఏ దుస్తులు వేసుకొచ్చింద‌బ్బా అనే క‌దా! మీ డౌటు.. అయితే దీపికా ప‌దుకునే వ‌దులుగా ఉండే ఆకుప‌చ్చ రంగు ప్యాంటు, చొక్కాను ఆమె ధ‌రించింది. ఆ దుస్తులు ఆమెకు ఏ మాత్రం బాగోలేక‌పోవ‌డంతో నెటిజ‌న్లు నానా ర‌కాలుగా కామెంట్లు చేశారు.

ఈ కామెంట్లో కేవ‌లం దీపికా ప‌దుకునేతోనే ఆగ‌లేదు. ఆ దుస్తులు డిజైన్ చేసిన డిజైన‌ర్ ష‌లీనా నాథానీని కూడా వెంటాడాయి. సాధార‌ణంగా వ‌స్త్ర‌ధార‌ణ‌కు ప్ర‌ముఖ ప్రాధాన్య‌మిచ్చే దీపికా ఇలాంటి దుస్తులు ధ‌రించ‌డంపై అభిమానులు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. `నువ్వంటే మాకు చాలా ఇష్టం దీపికా… కానీ నువ్వు వేసుకున్న దుస్తులు అస్స‌లు బాగోలేవు` అంటూ వారు కామెంట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat