ఓ హత్య కేసులో అనకాపల్లి హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాగా, నాలుగేళ్ల క్రితం రాంచందర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు విచారణలో భాగంగా ఈ రోజు అనకాపల్లి కోర్టులో వాదోప వాదాలు జరిగాయి. అనంతరం కోర్టు తీర్పును వెలవరిస్తూ నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, మరొకరికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది.
