Home / MOVIES / శ్రీదేవి తొడ‌లు చూసిన డాక్ట‌ర్ ప‌రిస్థితి ఏమైందో తెలుసా..?

శ్రీదేవి తొడ‌లు చూసిన డాక్ట‌ర్ ప‌రిస్థితి ఏమైందో తెలుసా..?

వివాదాల పుట్ట మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అందాల అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి ఒక సంచ‌ల‌న వార్త బ‌య‌ట పెట్టి షాక్ ఇచ్చారు. క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో జరుగుతుండ‌గా.. శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పోతుందేమో అని భయప‌డ్డా.. దీంతో వెంట‌నే డాక్ట‌ర్‌ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్‌ను పంప‌గా., అత‌ను ఒక డాక్టర్‌ని తీసుకొచ్చాడు. అతడు ఎలా ఉన్నాడంటే.. పొట్టిగా.. నల్లగా ఉన్నాడు. నేను బయటకు వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ ను అడిగితే ఆర్ ఎం పీ అన్నాడు.

అత‌న్ని పైకీ కింద‌కి చూసిన శ్రీదేవి ఇతను డాక్టరేనా..అని అడ‌గ్గా.. అత‌ను గాయం ఎక్కడ.. అని అడిగాడు.. శ్రీదేవి త‌ను వేసుకున్న స్క‌ర్ట్‌ని పైకి జరిపి తొడను చూపించింది. దీంతో శ్రీదేవి తొడను అంత దగ్గరగా చుసిన వాడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్‌ ఎప్పటికీ మర్చిపోలేను. వారు రెండు సిరంజీలు తీసాడు. అవి రెండూ ఒక్కోరంగులో ఉన్నాయి. అప్పుడు శ్రీదేవి సందేహంగా మరోసారి కనుక్కోండి ఎందుకైనా మంచిది అసలు ఇతను డాక్టరేనా అని అంది..ఆ ఫన్నీ ఉదంతాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేనని చెప్పాడు వ‌ర్మ‌. అయినా రామూజీకి ఈ విష‌యం ఎందుకు గుర్తుకు వ‌చ్చిందో ఆయ‌న‌కే తెలియాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat