యాంకర్ శ్రీముఖి… ఈ మధ్య కాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని….తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది.
సినిమాల్లోనూ హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేస్తోన్న శ్రీముఖి బొద్దుగా ఉంటుంది కదా. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండేదట. అయితే పెళ్లికోసమని డైటింగ్ చేసి మరీ 8 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గిందట. శ్రీముఖికి చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు ఉండేదట. ఈ విషయాన్ని ఆమెతోపాటు ఓ వీడియో క్లిప్ ద్వారా వాళ్లమ్మ కూడా చెప్పారు. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తే.. బలపాలు దొరికేవి కావనీ.. దాంతో మట్టి గోడల్ని గిల్లుకొని తినేదాన్ని అని శ్రీముఖి ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. అయితే శ్రీముఖి బరువు తగ్గింది డైటింగ్ చేశా.. డేటింగ్ చేశా అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది.
