ఒకవైపు ప్రేమించినవాడితో పెళ్లి, మరో వైపు పెళ్లి తర్వాత రిలీజైన మొదటి చిత్రం ఘన విజయం. ఇంతకంటే ఏం కావాలి? తను ప్రాణంగా ప్రేమించే రెండు విషయాలలో సక్సెస్ అయిన సమంత ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి షేర్ చేసుకున్నారు. పెళ్లి ఇలా అయిందో లేదో.. వెంటనే సినిమా ప్రమోషన్లో దర్శనమిచ్చిన సమంత, పెళ్లి ఎంత ముఖ్యమో సినిమా కూడా అంతే ముఖ్యం అని సమంత తెలిపారు.ఇక పెళ్లి అయింది కదా హనీమూన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా .. ఇంకా దాని
గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నా టార్గెట్ అంతా సావిత్రి సినిమానే. ఆ సినిమాలో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది అన్నారు. కనుక శోభనం వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది
Tags First marrige nagachitanya smantha