Home / MOVIES / పెళ్లయిన హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో…సాయి పల్లవి

పెళ్లయిన హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో…సాయి పల్లవి

ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి ప‌ల్లవి ముద్దు మాట‌లు, ఎక్స్‌ప్రెష‌న్స్ తెలుగు ప్రేక్షకుల‌ను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత త‌క్కువ టైంలో సాయి ప‌ల్లవి సూప‌ర్ హీరోయిన్‌గా పాపుల‌ర్ అయ్యిందో అంతే త్వర‌గా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి.
తెలుగులో ఆమె చేసిన సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వ‌రుణ్‌తేజ్‌కు గొడ‌వ జ‌రిగింది. అద‌లా ఉంటే తాజాగా ఆమె నాని స‌ర‌స‌న న‌టిస్తోన్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్‌లో కూడా నానితో గొడ‌వ ప‌డడం.. చివ‌ర‌కు ద‌ర్శక‌నిర్మాత‌లు జోక్యం చేసుకుని ఆమెతో నానికి సారీ చెప్పించే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె నానితో ర్యాష్‌గా బిహేవ్ చేయ‌డంతో నాని షూటింగ్ నుంచి బ‌య‌ట‌కు కూడా వెళ్లినట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు న‌డిచాయి.

సాయి ప‌ల్లవికి త‌ల‌బిరుసు ఎక్కువ‌ని ఆమె తెలుగులో హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాల‌తోనే హీరోల‌కు అర్థమైపోయింది. ఇదిలా ఉంటే సాయి ప‌ల్లవి రియ‌ల్ ల‌వ్‌లో ఉన్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. సాయి ప‌ల్లవి కోలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని సౌత్ ఇండ‌స్ట్రీ మొత్తం కోడైకూస్తోంది. ఇది ఇప్పటికిప్పుడు వ‌చ్చిన వార్త కాదు…ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

 

ఈ ప్రేమ వార్తలు సోషల్ మీడియాలోను, ఇత‌ర మీడియాలో వ‌స్తోన్న ఎవ్వరూ ఖండించ‌క‌పోవ‌డంతో ఇవి నిజ‌మే అంటున్నారు. షాక్ ఏంటంటే స‌ద‌రు హీరోకు ఇప్ప‌టికే పెళ్ల‌య్యి భార్య కూడా ఉంది. దీంతో పెళ్ల‌యిన హీరోకు ఈమె ఫిదా అవ్వ‌డం ఏంట్రా బాబు అని ఆమె ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat