Home / MOVIES / టాలీవుడ్ లో హాట్ టాపిక్ -మహేష్ సంచలన నిర్ణయం…

టాలీవుడ్ లో హాట్ టాపిక్ -మహేష్ సంచలన నిర్ణయం…

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరిసారి తన ఉదారతను చాటుకున్నాడు .ఇటీవల తను హీరోగా నటించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు .అంత పాపులర్ అయిన ఈడైలాగ్ మాదిరిగా తాజాగా మహేష్ బాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు .

అసలు విషయానికి వస్తే తను హీరోగా మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ మూవీ బిగ్ ప్లాఫ్ అయిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ మూవీను నిర్మించిన నిర్మాతకు తీరని నష్టం వచ్చింది .దీంతో మహేష్ బాబు తానూ తీసుకొన్న రెమ్యునేషన్ లో నుండి సగం డబ్బులను సదరు నిర్మాతకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు .ఇదే విషయం గురించి మహేష్ సదరు నిర్మాతకు తెలిపారు .

దీంతో మహేష్ పట్ల సదరు నిర్మాతకు ఎనలేని అభిమానం కల్గింది అంట .గతంలో మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు ప్లాఫ్ అయిన కానీ నష్టం వచ్చిన కానీ సదరు నిర్మాతకు తన రెమ్యునేషన్ లో సగం ఇచ్చేయడం లేదా వేరే కొత్త హిట్ సినిమా తీయడం చేసేవాడు .ప్రస్తుతం దిన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నట్లు ఉంది అని అంటున్నారు సినిమా విశ్లేషకులు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat