సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే అన్నీ కానించేసేవారు చాలామంది వుంటారనే కామెంట్లు వినే ఉంటారు. మరి కొందరు శృంగారం, మద్యం వంటివాటి గురించి మాట్లాడితే… అవి పెద్ద విషయాలే కాదని చెపుతుంటారు. అయితే హీరోయిన్ ప్రియమణి తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. కాని పెళ్లయిన దగ్గర్నుంచి ఇద్దరికీ శోభనం ముహూర్తం కుదర్లేదట. షూటింగులతో బిజీ కావడంతో ఆ కార్యం నెరవేరకుండా వాయిదా పడుతూ వస్తోందట.
అసలు సంసారం చేయకుండా మేరీడ్ లైఫ్ గురించి తను ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనంటోంది. మొత్తమ్మీద చూస్తే మలయాళంలో బిజీ ఆఫర్లతో ముందుకు దూసుకువెళుతోంది ప్రియమణి. కానీ పెళ్లయిన తర్వాత కూడా ఈ వాయిదాలు ఏంటంటూ కొందరు నసగుతున్నారు. మరి ప్రియమణి ఆ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తుందోనని వాళ్లాయన ఎదురుచూస్తున్నాడట.