సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని దుద్దేడ శివారులో సీఎం కేసీఆర్ 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టరేట్,పోలీస్ కమిషనరీట్ కార్యాలయాల భవన సముదాయంకు శంఖుస్తాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి,అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు..



