తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం ..
పోస్టులు: అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ (ఆయా)
మొత్తం ఖాళీలు: 90
విభాగాల వారీగా ఖాళీలు: అంగన్వాడీ టీచర్-18, మినీఅంగన్వాడీ టీచర్-6, అంగన్వాడీ హెల్పర్ (ఆయా)-66.
అర్హత: 10వ తరగతి
వయసు: 21- 35 ఏళ్లు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 9, 2017
వెబ్సైట్: mahabubnagar.nic.in
Post Views: 468