Home / SLIDER / సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat