Home / MOVIES / ప‌వ‌న్ ఫ్యాన్స్ పై మ‌రోసారి మహేష్ సంచ‌ల‌నం..!

ప‌వ‌న్ ఫ్యాన్స్ పై మ‌రోసారి మహేష్ సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. అన్నయ్యని అభిమానించే ప్రతి ఒక్కరు మిమ్మల్నీ అభిమానుస్తున్నారు. ఆ అభిమానాన్ని మిస్ చేసుకోవద్దు ఇలాంటి ట్వీట్లు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడీ విషయంలో సినీ ఎనలిస్ట్ కత్తి మహేష్ దూరాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకు వెళుతున్నారని నిలదీశాడు మహేశ్ కత్తి. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత.. ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఏమిటి అభ్యంతరం.. ఆ తిట్టడం ఏమిటి.. ఆ ట్రాల్స్ ఏమిటి.. ఇంత మూర్ఖత్వం ఏమిటి.. ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేవీ కనిపించనంతగా మీ కళ్ళు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నాడు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat