టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ సినీ, రాజకీయ జీవితాలు కంటే పవన్ చేసుకున్న పెళ్లిళ్ళ ప్రస్థానంతోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్‌గా నిలుస్తారు. ఇక పవన్ మొదట నందినీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు.. ఆ తర్వాత రేణుదేశాయ్ సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. మళ్ళీ విడాకులు.. ఆ తర్వాత విదేశీ భామ అన్నాలెజ్‌నేవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే ఇప్పుడు ఈ బంధం కూడా బ్రేక్ అవబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయం ఏంటంటే.. పవన్‌కి మామూలుగానే భార్యలను పట్టించుకోడనే టాక్ ఉంది.. ఆ కారణంతోనే గత రెండు పెళ్లిళ్ళు బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కొంపలో సేమ్ సీన్ రిపీట్ అవుతోందని సమాచారం. పవన్.. అన్నాని కూతురుని సరిగ్గా పట్టించుకోవడంలేదట.. కారణాలు ఏంటనేవి బయటకు రాకపోయినా.. ఆమె తన చేతిని కూడా కట్ చేసుకొని.. ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని.. అయితే ప్రమాదం తృటిలో తప్పిందని.. దీంతో చడి చప్పుడు కాకుండా ఆమెకు ట్రీట్‌మెంట్ ఇప్పించారట. ఇక అప్పటినుండి వారి మధ్య దూరం మరింత పెరిగిపోయిందట.. దీంతో త్వరలోనే పవన్ తన మూడో భ్యార్యతో కూడా విడాకులు ఇవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.