తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ రోజు సిద్దిపేటలో సైకిల్‌పై సవారీ చేశారు. హరితమిత్రులకు సైకిళ్ళు పంపిణి చేసిన మంత్రి అనంతరం.. సిద్దిపేట పట్టణంలో సైకిల్ పై ఇతర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. హరీశ్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
Minister HarisH Rao Bicycle Riding in Siddipet
సిద్దిపేటలో సైకిల్ పై సవారీ చేసిన మంత్రి హరీశ్ రావు
Posted by Namasthe Telangana on Wednesday, 4 October 2017