Home / SLIDER / ఆ పని చేసి అడ్డంగా దొరికిన వీహెచ్…?

ఆ పని చేసి అడ్డంగా దొరికిన వీహెచ్…?

కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ  వి. హనుమంతరావు ఈ రోజు  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్ద వీహెచ్ తన కారును రాంగ్‌రూట్‌లో తీసుకువచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన వీహెచ్ తన తప్పును సరిదిద్దుకోకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వర్షాల వల్ల గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. ఆ ట్రాఫిక్ జాంలో అలానే రాంగ్‌రూట్‌లో వీహెచ్ తన కారును ముందుకు పోనిచ్చాడు. వీహెచ్ తీరుపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

traffic rules avoid by congress senior leader v hanumantha rao

congress senior leader v hanumantha rao drives his car in wrong direction at gachibowli

Posted by Namasthe Telangana on Tuesday, 3 October 2017

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat