తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని ఈ రోజు సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరంలోని హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్, యాకుత్ పురా, అప్ఝల్ గంజ్ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది.ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను చేపడుతున్నారు.