నాలుగు యేండ్ల పాటు కష్టపడి చదివి బీటెక్ పూర్తిచేసుకున్నవారికి శుభవార్త .చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక నానా యాతన పడుతున్నవారికి సర్కారు తీపీ కబురును అందిస్తుంది .ఈ క్రమంలో కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర సర్కారు నోటిపికేషన్ సిద్ధం చేసింది .ఆ పోస్టుల వివరాలు ..
మొత్తం ఖాళీలు: 588
భర్తీ చేసే పోస్టులు: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలు.
పరీక్ష నిర్వహణ: యూపీఎస్సీ
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
వయసు: 21-30 ఏళ్లు (ఆగస్టు 1 నాటికి)
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 23, 2017
వెబ్‌సైట్: www.upsc.gov.in/
Post Views: 540