ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగేష్ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 లక్షల రూపాయల విలువ చేసే నగలు, 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఎంపీ నగేష్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంట్లో లేని సమయాన్ని చూసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీ పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.