మనకు నచ్చిన కలర్,మోడులర్ కిచన్ ,బెడ్ రూమ్ బాత్రూం ,డైనింగ్ టేబుల్ ,వాల్ పేపర్ ,సోఫా ,టివి,ఇలా అన్ని మనకు నచ్చినట్లు ఉంటేనే ఇల్లు అంటున్నారు ఈ తరం ఇల్లాలు..
వారి ఆలోచనకు ప్రాణం పోస్తున్నారు ఇంటీరియర్ డిసైనర్స్ . మనకు నచ్చిన ఇల్లు మన బడ్జెట్లో చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొన్నటి వరకు సిటీకే పరిమితమైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రతి ఉరిలోను కనిపిస్తుంది..