Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు .

సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల కార్మిక సంఘం తరపున ప్రచారం చేస్తోన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వం వలన ..అది ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం అని అన్నారు .ఒకవేళ సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కల్పించలేకపోతే తమకున్న పదవులన్నిటికి రాజీనామా చేస్తాం అని ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat