Home / SLIDER / ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై అందులో టైప్ చేసే క్యారెక్టర్ల నిడివి 280కి పెరగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు పెరిగిన క్యారెక్టర్ల నిడివి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిమిట్ కేవలం 140 క్యారెక్టర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొత్త యూజర్లను రాబట్టడంలో బాగా వెనుకబడిందని సమాచారం. అందులో భాగంగానే మరింత మందిని యూజర్లను చేర్చుకునేందుకు వారిని ఆకట్టుకునేలా క్యారెక్టర్ల లిమిట్‌ను పెంచాలని ట్విట్టర్ భావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 140 క్యారెక్టర్లు ఉన్న లిమిట్ త్వరలో 280 క్యారెక్టర్లు కానుంది. అయితే ఓ దశలో ఈ క్యారెక్టర్ లిమిట్ 10వేల వరకు పెరగవచ్చని కొందరు చెబుతున్నారు. మరికొద్ది రోజులు వేచి చూస్తే గానీ ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat