అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీను ఒక ఊపు ఊపిన జీన్స్ మూవీలో కన్నులతో చూసేది గురువా కనులకు స్వంతమౌన అనే పాట అప్పటి కుర్రకారు గుండెలతో పాటుగా పలువురి మదిని గెలుచుకుంది.ఆ పాటలో ఐశ్వర్యాయ్ డాన్స్ అప్పట్లో మతిపోగెట్టేసింది.తాజాగా అదే పాటలో వరంగల్ కు చెందిన కాట్రగడ్డ హిమన్సీ చౌదరి మరియు మరో అమ్మాయి మిథిలా రెడ్డి డాన్స్ కంపోజ్ చేసి అందరి మదిని కొల్లగోట్టుతున్నారు ..ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో తెగ చక్కర్లు కోడుతుంది…మీరు ఒక లుక్ వేయండి..
