దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్ దురంతో ఎక్స్‌ప్రెస్, మహభూది ఎక్స్‌ప్రెస్ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.
