రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది..వేములవాడ లో పట్ట పగలే ఆటోలో ప్రయాణం చేస్తుండగా భార్య పై భర్త కత్తితో దాడి చేసి తర్వాత తను గొంతుకోసుకొన్నాడు.. భార్య లత అక్కడికక్కడే మృతి చెందగా భర్త రవి పరిస్థితి విషమంగా మరడంతో ఆసుపత్రికి తరలించారు…వేములవాడ లోని శుభాష్ నగర్ కు చెందిన వసంత కు జగిత్యాల జిల్లా నర్సింగపురం గ్రామానికి చెందిన రవి తో కొద్దీ సంవత్సరాల క్రితం వివాహం జరిగింది..వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు, గత కొంత కాలంగా ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి, ఈరోజు ముగ్గురి పిల్లలతో వారు వేములవాడ లోని జగిత్యాల బస్టాండ్ దిగి ఆటోలో వసంత ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కోపకృతుడు అయి భార్యపై దాడి చేసి తను గొంతుకోసుకున్నాడు…
