Home / TECHNOLOGY / అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన ఇంటెక్స్ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ సి1’ను విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పీచర్లు ఇలా ఉన్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 1750 ఎంఏహెచ్ బ్యాటరీ నుకల్గి ఉంటుంది .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat