విజయ్ దేవరకొండ..ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హిట్ లతో దూసుకుపోతున్న హీరో కుర్ర హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ నే.ఇప్పుడు డియర్ కామ్రేడ్ అనే సినిమా తో మీ ముందుకు రానున్నాడు.ఈ సినిమా అనంతరం క్రాంతి మాధవ్ దర్సకత్వంలో మరియు హీరో అనే సినిమాలో చేయనున్నాడు విజయ్.విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్ని కూడా చిన్న డైరెక్టర్స్ తోనే.కాబట్టి ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు విజయ్.ఇదే మంచి టైమ్ అనుకున్న సుకుమార్ విజయ్ ని కలిసాడట.అసలు సుకుమార్ మహేష్ తో ఒక సినిమా తియ్యాలి కాని అది క్యాన్సిల్ అవ్వగా మరో చిత్రం అల్లు అర్జున్ తో తీయనున్నాడని సమాచారం.కాని ఇది అప్పుడే రాదనీ తెలుస్తుంది.దీంతో సుకుమార్ ఈ ఏడాది కాలిగానే ఉంటాడు కాబట్టి విజయ్ తో ఓక్ చిత్రం తియ్యాలని అనుకుంటున్నాడు సుకుమార్.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత