అతి త్వరలోనే వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి..!

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో విజయ్ఖాయమని తెలుసుకోని భానీగా అందరు గత నెల నుండి వలస వస్తున్నారు. ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ … Continue reading అతి త్వరలోనే వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి..!