“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘని వైసీపీలో చేరనున్నారు అని … Continue reading “అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!