బాలీవుబ్ బాద్ షా ..షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఇప్పటి నుంచే తన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ కుర్ర బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెకేషన్ లో గడుపుతున్న సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
see also:పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..!
షారుఖ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. సుహానా, తన సోదరుడు అబ్ రామ్ ఖాన్ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అబ్ రామ్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుండగా, సుహానా హాట్ గా కనిపిస్తోంది. బికినిలో అందాలు సుహానా ఖాన్ బికినిలో అందాలు ఆరబోస్తోంది. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.