Home / ANDHRAPRADESH / లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!

లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాసోమ్మును దోచుకున్నారు .

see also:టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..!

అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని ఆయన నిప్పులు చెరిగారు .మొహాలకు రంగులేసుకొనే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం ఆయన అనుభవ లేమికి నిదర్శనం .జగన్ ఒక దోపిడీ చేసుకున్న వ్యక్తీ ..పవన్ కళ్యాణ్ అనుభవం లేని వ్యక్తీ ప్రత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ కు ప్రజలు బుద్ధి చెబుతారు అని ఆయన అన్నారు ..

see also:అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat