Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్‌ సంచలన వాఖ్యలు

పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్‌ సంచలన వాఖ్యలు

పవన్ అభిమానుల కామెంట్లను తట్టుకోలేక ట్విటర్ నుంచి వెళ్ళిపోయిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను పవన్ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ, ఉచిత సలహాలు ఇస్తూ వేధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ మరోమారు పవన్‌ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేయటంపై ఆమె మండిపడ్డారు.

see also:ఆ నటికి ఎయిడ్స్ వస్తుందంటూ రాఖీ సావంత్ సంచలన వాఖ్యలు

విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని ఆమె సూచించారు. మర్యాదగా ప్రవర్తించాలని, అలా కాకుండా విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వరుస స్టోరీలు పోస్టు చేశారు.

see also:15 ఏళ్ల వయసులో సెక్స్ …అది ఏమాత్రం తప్పుకాదని …కియరా అద్వాని

‘విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్‌కు గర్వభంగం అవుతుంది’ అంటూ తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యానించారు. ‘పవన్ అభిమానుల్లో చాలా మంది మర్యాదస్తులు, మంచివాళ్లు ఉన్నప్పటికీ, కొందరు(ఓ 10 శాతం) మాత్రం అవివేకులే. నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు. అసలు నేనేం చేశానని వాటిని భరించాలి?’ అని రేణూ ప్రశ్నించారు.

see also:కాస్టింగ్ కోచ్ కు గురైన ప్రముఖ హిరోయిన్ నీతూ చంద్ర

దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. ఇక నుంచైనా తనను టార్గెట్‌ చేయకపోవటమే మంచిందని ఆమె హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనతో ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానుకుంటే మంచిదన్నారు. అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి, తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు.

see also;వివాదాల్లో బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat