Home / ANDHRAPRADESH / ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే.

see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!

తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ స్థానిక గెస్ట్ హౌజ్ లో బస చేయడానికి దిగారు.ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు ,కార్యకర్తలు కన్నాపైకి దాడికి తెగబడ్డారు.

see also:బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!

దీంతో తమ పార్టీ అధ్యక్షుడుపై దాడికి దిగబోతున్న టీడీపీ నేతలను,కార్యకర్తలను బీజేపీ నేతలు ,కార్యకర్తలు అడ్డుకోన్నారు. దీంతో తీవ్ర అగ్రహానికి గురైన టీడీపీ నేతలు ,కార్యకర్తలు బీజేపీ జెండాలను,ప్లెక్సీలను తగులుబెట్టారు.అనంతరం మీడియాతో కన్నా మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకోని తనపై హత్యాయత్నాకి తెగబడుతున్నారు అని టీడీపీ నేతలు,కార్యకర్తలపై విరుచుకుపడ్డారు..

see also:బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat