అప్పటి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళి నిలబడిన ప్రతిచోట ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారుం.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
see also:ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి
దాదాపు గత నాలుగేళ్ళుగా ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన నల్లారి మరల లైట్లోకి వచ్చారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుతో ఆయన నిన్న మంగళవారం భేటీ అయ్యారు.
see also:చంద్రబాబుకి గాలి జనార్ధనరెడ్డి సవాల్..!
తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డితో ఈరోజు భేటీ అయ్యారు.అయితే ఈభేటీ సందర్భంగా నల్లారి మరల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నరు.చూడాలి మరి నల్లారి ఏటువైపు ప్రయాణీస్తారో..!