వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మీటర్ల ఎత్తు నుండి దూకారు.నిజం మీరు చదివిన టైటిల్ …వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 26 మే 2017 న న్యూజిలాండ్ వెళ్ళిన సంగతి తెల్సిందే.నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే.
see also:ఏ ఎన్నిక వచ్చినా జగన్‌కే మా మద్దతు..!
మరోవైపు గత నాలుగేళ్ళుగా బాబు నేత్రుత్వంలోని టీడీపీ అవినీతి అక్రమ పాలనపై అలుపు ఎరగని పోరాటం
చేస్తున్నారు జగన్.అయితే విదేశీ పర్యాటనకు కుటుంబసమేతంగా వెళ్ళిన జగన్ అక్కడ ఒక మహోన్నతమైన సాహసం చేశారు.అందులో భాగంగా కొన్ని వేల మీటర్ల ఎత్తు నుండి వాగులోకి దూకారు .
see also:వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం…!
ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ నేటితో రెండు వందల రోజులను పూర్తిచేసుకున్న సందర్భంగా దంతులూరి కృష్ణా అనుచరులు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు.ప్రస్తుతం దాన్ని వైసీపీ శ్రేణులు,జగన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.మీరు ఒక లుక్ వేయండి..
see also:చంద్రబాబు.. జగన్ ఫాలోవర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వరరావు..!