ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించిపోతుంది ..ఇలాగే కొనసాగిస్తే ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కానీ ఆయన వినడంలేదు ..